కరీంనగర్/రామడుగు, జూన్ 2 (జాగో న్యూస్): రామడుగు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు,ఈ సందర్భంగా జాతీయ జండా ఆవిష్కరణ చేసి తెలంగాణ ప్రదాత సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎంపీడీవో రాజేశ్వరి ఎంపీపీ జవాజి హరీష్ వైస్ ఎంపీపీ పూరీల గోపాల్ ఎంపీటీసీ సభ్యులు మహేందర్ రెడ్డి రవీందర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మర వేణి తిరుపతి ముదిరాజ్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజల శ్రీనివాస్ గౌడ్ రామడుగు మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్ గ్రామ శాఖ అధ్యక్షుడు కర్ణ శీను ఎస్ ఎల్ ఎస్టీ సెల్ అధ్యక్షులు సత్యం ఆసిఫ్ వెంకటేష్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.









