కరీంనగర్, జూలై 23 (జాగో న్యూస్): అధికారిక పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యని జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రామిడి రాజిరెడ్డి, పోతుగంటి శ్రీను, లింగంపల్లి బాబు, ములుగూరి రాజశేఖర్, రాజిరెడ్డి, కనక రెడ్డి కనకా రెడ్డి, స్వామి తదితరులు నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.









