అమరవీరుల ఆశయాల కొనసాగింపుకై, ప్రజా సమస్యలపై మరిన్ని సమరశీల పోరాటాలు నిర్వహించాలి. *సీపీఐ శ్రేణులకు చాడ వెంకటరెడ్డి పిలుపు.
నిజాం నిరంకుశ పాలనకు పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప విప్లవ వీరుడు అనభేరి ప్రభాకర్ రావు *తిమ్మాపూర్ సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి