రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, మార్చి 02 (జాగో న్యూస్): తంగళ్లపల్లి మండలం టెక్స్ టైల్స్ పార్క్ ఇంధిరమ్మ కాలనీకి చెందిన బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు రఘువర్మ కొన్నిరోజుల క్రితం మరణించగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి, రఘు కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయాలను ఆర్తిక సహాయం అందించారు. అన్నీ విధాలుగా అండగా వుంటామని, భాధిత కుటుంబానికీ వుద్యోగ బద్రతా కల్పిస్థానాని హామి ఇచ్చారు. ఈ సంధర్భంగా దీనికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ కి, మాజీ ఎంపీపీ మానస రాజు, మండల అధ్యక్షుడు గజాబింకర్ రాజన్న, మాజీ ఎంపీటీసీ చిలివేరి ప్రసూనా నర్సయ్య, బిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ కాలనీ బిఆర్ఎస్ నాయకులు పాలుగోన్నారు.









