నాగల్ గిద్ద, మార్చ్ 02 (జాగో న్యూస్): నాగల్ గిద్ద మండలం శేరిధామరగిద్ద గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గణపతి వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు పండరి,మాజీ జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్,మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు రషీద్,యువత అధ్యక్షులు కృష్ణ ప్రసాద్,నాయకులు శ్రీధర్ పటేల్,శంకర్, సూర్య ప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.









