నాగల్ గిద్ద, మార్చ్ 04 (జాగో న్యూస్): నాగల్ గిద్ద మండల కేంద్రం నుండి హైదరాబాద్ ధర్నాకి బయలు దేరిన 16 మంది అంగన్వాడి టీచర్లు వారి హక్కులు అంగన్వాడి టీచర్లను రెగ్యులర్ చేయాలన కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలని అసెంబ్లీ ముట్టడికి బయలు దేరిన అంగన్వాడి టీచర్లను ఎస్సై సాయిలు ముందస్తు అదుపులో తీసుకొని అంగన్వాడి టీచర్ల పై సుమోటో కేసు నమోదు చేసి సొంత పుసికతో విడుదల చేశారు. అంగన్వాడి టీచర్ల నాగాల్ గిద్ద మండల అధ్యక్షురాలు నిర్మల టీచర్లు సవిత, చంద్రమ్మ,సునీత, సురేఖ, పోలీసు ఎస్ఐ రవీందర్ కుమార్ తదితరులు ఉన్నారు.









