రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి: RGN హ్యూమన్ రైట్స్ మరియు యాంటీ కరప్షన్ అసోసియేషన్ నేషనల్ చైర్మన్ దేవానంద్ నాయుడు, నేషనల్ సెక్రటరీ భూక్య శ్రీనివాస్, నేషనల్ వెల్ఫేర్ సెక్రెటరీ ఆకుల చందు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల కురిసిన భారీ వర్షల నేపథ్యంలో చాలావరకు పంట తీవ్ర నష్టం జరిగిందని తెలుసుకుని జిల్లాలోని హ్యూమన్ రైట్స్ సభ్యులు రైతులకు అండగా పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారంఎకరానికి 50వేల రూపాయలు ఇవ్వాలని మరియు తడిసిన పంట ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్జి ఎన్ జిఎన్ హ్యూమన్ రైట్స్ సభ్యులు జిల్లా అధ్యక్షులు పోచనేని ఎల్ల యాదవ్, జిల్లా ఇంచార్జ్ పంజా బాలరాజు, జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి మహిపాల్, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి దావీద్, శరత్, శీను, తిరుపతి, రాము తదితరులు పాల్గొన్నారు.








