దుద్దెనపల్లి లోవొడితల ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు.

కరీంనగర్/సైదాపూర్,ఫిబ్రవరి 03 (జాగో న్యూస్): వే -సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామం లో బిఅర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ తనయుడు వొడితల ఇంద్రనీల్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసారు. ఇంద్రనీల్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన వేడుకలు నిర్వహించరు,ఈ కార్యక్రమం లో గ్రామ శాఖ అధ్యక్షులు పొతిరెడ్డి హరీష్, మండలం పార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య,మాజీ సర్పంచ్ తాటిపెల్లి యుగంధర్ రెడ్డి, ఉప సర్పంచ్ కొమ్ముల రాజు ,మాజీ ఎంపిటీసీ మట్టెల రవి, నాయకులు చాడ ఆదిరెడ్డి, పర్కలా నారాయణ ,పర్శవేణి విజయ్ ,వేణు ,కిషోర్, రమేష్ ,నరేష్ అఖిల్ ,సమ్మయ్య పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు