కరీంనగర్/గన్నేరువరం, మే 29 (జాగో న్యూస్): గన్నేరువరం మండల కేంద్రం లో తెల్ల జెలచ్చమ్మ గన్నేరువరం ఇటీవల అనారోగ్యంతో పరమపదించి నారు వారి కుటుంబ సభ్యులు కుమారులు తెల్ల భాస్కర్ తెల్ల ప్రసాద్ తెల్ల శ్రీనివాస్ లను పరామర్శించి. మండల సంఘం తరఫున 25 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి. అధ్యక్షుడు గుంటుక లింగయ్య మండల గౌరవ అధ్యక్షులు తెల అంజయ్య బూర శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి.. జిల్లా పద్మశాలి పట్టణ అధ్యక్షులు గడ్డం శ్రీరాములు జిల్లా పట్టణ ఉపాధ్యక్షులు తెల్ల చంద్రశేఖర్. ఓడ్నాల నరసయ్య. ఒడ్నాల తిరుపతి. బూర నరసయ్య ఆడపు శ్రీనివాస్ వెల్ది తిరుపతి బూర రామకృష్ణ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.









