రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి: తంగళ్ళపల్లి మదిన మజీద్ కమిటీ సభ్యులు అందరూ కలిసి అధ్యక్షులుగా మహమ్మద్ హైదర్ తో పాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షులుగా మొహమ్మద్ హైదర్ (బాబా) గౌరవ అధ్యక్షులుగా మొహమ్మద్, హమీద్, ఉపాధ్యక్షులుగా ఎండి.సలీం ప్రధాన కార్యదర్శి ఎండి.చాంద్ మియా, కోశాధికారిగా ఎండి.గౌసోద్దీన్, కార్యదర్శిగా ఎండి.ఇమామ్, ముఖ్య సలహాదారులుగా ఎండి.కాసిం, ఎండి.ఖాళీద్, ఎండి.షాకీర్, ఎండి.సలీం, ఎండి.అయుబ్, ఎండి.జానీ, సభ్యులుగా ఎండి.ఖలీల్, ఎండి. రాజ్ మహమ్మద్, ఎండి.రఫీక్ సభ్యుల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.









