ఫలించిన జిల్లా కలెక్టర్ కృషి.. పదో తరగతి ఫెయిలైన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఉత్తీర్ణత సాధించేలా ప్రోత్సాహం 95 మందికి 72 మంది ఉత్తీర్ణత గ్రేట్ అచీవ్మెంట్.. ఇతర విద్యార్థులకు ఆదర్శం.. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యాశాఖ అధికారులకు అభినందన..