ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన ఏకైక పార్టీ బిజెపి… * బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు
ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్… ఫిర్ ఏక్ బార్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్… * బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి.