హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీ విద్యార్ధులపై ఎబివిపి గుండాల దాడిని ఖండించండి. * మహిళా విద్యార్ధీనీలపై నీచంగా భౌతిక దాడికి పాల్పడ నిందితులను కఠినంగా శిక్షించాలి. * Sfi జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్
ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీల నిర్వహించడంలో అధికారుల విఫలం. * డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి.
ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే గర్భిణీ స్త్రీ మృతి. * గర్భిణీ మహిళా మృతిపై విచారణ జరిపించాలి. * ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్.
అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం. * భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. * కళ్యాణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.