పాఠశాలల్లో జూన్ 4లోగా పనులన్నీ పూర్తి కావాలి.. * రాత్రింబవళ్లు కష్టపడండి.. * జాప్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు.. * ఎప్పటికప్పుడు ఎంబీలు రికార్డు చేయాలి.. * పనుల పురోగతిని ప్రతి రోజూ సమీక్షిస్తా.. * జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి