ఈ అసెంబ్లీ సమావేశాల్లో రవాణా రంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి * భారతీయ న్యాయ సహిత 106 (1) చట్టం రద్దు చేయాలి * ఆటో డ్రైవర్ల పై ట్రాఫిక్ పోలీసుల దాడులు ఆపాలి * ఏఐఆర్టి డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్
స్థానిక సంస్థలు ఆదాయాన్ని పెంపొందించుకోవాలి.. * ఆ దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.. * గ్రామాలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుంది.. * సక్రమంగా నిధులు వినియోగించుకోవాలి.. * రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
పది సంవత్సరాల పాలనలో బిజెపి బీసీలకు చేసింది ఏమిటో చెప్పాలి. * పొన్నం కృషితోనే కుల జన గననకు పునాది. * జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిరాశనే మిగిల్చింది. * జాతీయ పార్టీలకు పదహారు మంది ఎంపిలు ఉన్న ఒక్క రూపాయి కూడ తేలెకపోయారు. * గుంజపడుగు హరిప్రసాద్
కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు అధిక శాతం నిధులు కేటాయించాలి * బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ డిమాండ్